వైరాలో ఘోర రోడ్డు ప్రమాదం: వ్యాన్ ఢీకొని వృద్ధుడైన పశువుల కాపరి దుర్మరణం
Tue, Feb 03, 2026, 06:34 PM
|
|
by Suryaa Desk | Fri, Jan 23, 2026, 11:18 AM
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని గురువారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై సమీక్షించారు. వనపర్తి జిల్లాలో జరగబోయే ఐదు మున్సిపాలిటీల ఎన్నికలకు సంబంధించి ఫోటోతో కూడిన ఎలక్ట్రల్ రోల్ విడుదల చేశామని, పోలింగ్ మెటీరియల్ పంపిణీ, స్వీకరణ, కౌంటింగ్ కేంద్రాలను గుర్తించి ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ప్రశాంతంగా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.