|
|
by Suryaa Desk | Thu, Jul 03, 2025, 07:24 PM
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్, జ్యోతికృష్ణ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'హరిహర వీరమల్లు'. తాజాగా విడుదలైన ఈ చిత్ర ట్రైలర్‌పై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. "పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు ట్రైలర్ థ్రిల్లింగ్‌గా ఉంది. కళ్యాణ్ బాబును ఇలా చూడటం సంతోషంగా ఉంది. దాదాపు 2 సంవత్సరాల తర్వాత పవన్ వెండి తెరపై వెలుగులు నింపనున్నారు. చిత్రబృందానికి శుభాకాంక్షలు." అని చిరంజీవి ఎక్స్‌లో ట్వీట్ చేశారు.
Latest News