|
|
by Suryaa Desk | Thu, Jul 03, 2025, 07:25 PM
ప్రముఖ బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రూ.200 కోట్ల ED దర్యాప్తు కేసును కొట్టివేయాలన్న ఆమె అభ్యర్థనను ఢిల్లీ కోర్టు గురువారం తిరస్కరించింది. దీంతో ఈ కేసులో జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు ఉపశమనం దక్కలేదు. ఆర్థిక నేరగాడు సుకేశ్ చంద్రశేఖర్ ప్రధాన నిందితుడుగా ఉన్న ఈ కేసులో జాక్వెలిన్‌ను సైతం ED నిందితురాలిగా చేర్చింది. గతంలో సుకేశ్‌తో జాక్వెలిన్ సన్నిహితంగా మెలిగింది.
Latest News