|
|
by Suryaa Desk | Thu, Jul 03, 2025, 04:11 PM
లేడీ సూపర్‌స్టార్ నయనతార పేరుతో ఒక వివాదాస్పద పోస్ట్ మీడియాలో వైరల్ అవుతోంది. "ఒక తెలివితక్కువ వ్యక్తిని పెళ్లి చేసుకుంటే వివాహం ఒక పొరపాటు. మీ భర్త చర్యలకు మీరు బాధ్యత వహించాల్సిన అవసరం లేదు. నన్ను ఒంటరిగా వదిలేయడం మంచిది" అంటూ కఠిన వ్యాఖ్యలతో పోస్ట్ పెట్టింది. ఇది పెట్టిన కాసేపటికే డిలీట్ చేసినప్పటికీ.. అంతలోనే అది వైరల్ అయ్యింది. కానీ ఈ పోస్ట్ నిజంగా నయనతార రాసిందా? అన్నదానిపై స్పష్టత లేదు.
Latest News