|
|
by Suryaa Desk | Thu, Jul 03, 2025, 04:09 PM
సౌత్ కొరియా స్టార్ నటి లీ సియోయి(43) కన్నుమూశారు. జూన్ 20న మృతిచెందినట్లు ఆమె మేనేజర్ ఇన్‌స్టాలో వెల్లడించారు. అయితే మృతికి గల కారణాలు పేర్కొనలేదు. ‘ది కిల్లింగ్ రొమాన్స్', 'ది కింగ్', 'స్కార్లెట్ ఇన్నొసెన్స్' వంటి కొరియన్ డ్రామా మూవీస్, సిరీస్‌లతో లీ పాపులర్ అయ్యారు. చివరిగా 'ది డివోర్స్ ఇన్సూరెన్స్'లో నటించారు. కొరియన్ డ్రామాస్ ఎక్కువగా చూసే వారికి లీ సుపరిచితమే.
Latest News