|
|
by Suryaa Desk | Thu, Jul 03, 2025, 03:19 PM
పాన్ ఇండియా హీరో ప్రభాస్‌పై నటి నిత్యా మీనన్ తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశారు. తాను ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు తెలుగు సినిమాలు పెద్దగా చూడలేదని, తనకు తెలుగు కూడా బాగా రాదని పేర్కొంది. ఆ సమయంలో ఎవరో ప్రభాస్ గురించి అడిగారని, తనకు తెలియదని చెప్పడంతో చాలామంది తప్పుగా అర్థం చేసుకున్నారని పేర్కొన్నారు. ఇప్పటికీ ఆ ఇష్యూ తనని మానసికంగా బాధ పడుతుందని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
Latest News