|
|
by Suryaa Desk | Thu, Jul 03, 2025, 03:28 PM
రష్మిక మందన్న నటించనున్న లేడీ ఓరియెంటెడ్ సినిమా పేరు 'మైసా'. టైటిల్ వెల్లడయిన వెంటనే దీనిపై చర్చ మొదలైంది. మైసా అంటే ఏమిటి? అనేది అందరికీ సందేహంగా మారింది. అయితే 'మైసా' అనే పదం వివిధ భాషల నుంచి తీసుకున్నారు. స్వీడిష్, అరబిక్, జపనీస్, జార్జియన్ భాషల్లో మైసా అనే పదానికి తల్లి అని అర్థం. స్వేచ్ఛా భావాలతో, సహజ నాయకత్వంలో ముందుకు సాగిన ఓ సాహసవంతురాలి పాత్రకు ఇది సరైన టైటిల్ అని మేకర్స్ చెబుతున్నారు.
Latest News