|
|
by Suryaa Desk | Mon, Jun 30, 2025, 03:32 PM
నలుగురు స్నేహితుల మధ్య సరదా, భావోద్వేగాలతో రూపొందుతున్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ 'జిగ్రీస్' టైటిల్‌తో రాబోతోంది. కృష్ణ బురుగుల, ధీరజ్ అథేర్య, మణి వక్కా, రామ్ నితిన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హరిష్ రెడ్డి ఉప్పుల దర్శకత్వం వహిస్తుండగా, మౌంట్ మెరు పిక్చర్స్ నిర్మిస్తోంది. సోమవారం మూవీ టైటిల్, ఫస్ట్ లుక్‌ను దర్శకుడు సందీప్ రెడ్డి వంగా విడుదల చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
Latest News