|
|
by Suryaa Desk | Mon, Jun 30, 2025, 02:57 PM
నటుడు సుహాస్ ప్రస్తుతం ఫుల్ సినిమాలతో బిజీగా ఉన్నారు. తాజాగా కీర్తి సురేశ్‌తో ఉప్పుకప్పురంబు వెబ్‌సిరీస్‌లో నటించారు. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సుహాస్ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. కలర్ ఫొటో సినిమా చేస్తున్నప్పుడే చాలా అవమానాలు ఎదురయ్యాయని, షార్ట్ ఫిలిమ్స్ చేసుకునే వాళ్లు సినిమా చేస్తున్నారంటూ అవమానించారన్నారు. కానీ సినిమాకు నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత వాళ్లే ప్రశంసించారని వెల్లడించారు.
Latest News