|
|
by Suryaa Desk | Thu, Jun 19, 2025, 03:20 PM
మంచు విష్ణు హీరోగా నటిస్తున్న మూవీ కన్నప్ప. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జూన్ 21న హైదరాబాద్‌లో జరగనుంది. ఇప్పటికే ఈ ఈవెంట్‌కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. శనివారం సాయంత్రం 6 గంటలకు కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి ఇందులో నటించిన యాక్టర్స్ అందరూ హాజరు కానున్నట్లు సమాచారం. కాగా ఈ మూవీ జూన్ 27న విడుదల కానుంది.ఈ చిత్రంలో ప్రభాస్ పాత్ర సుమారు అరగంట పాటు ఉండనుందని, ఇది తన కెరీర్‌లో ప్రత్యేకంగా నిలిచే సినిమా అవుతుందని ప్రభాస్ కూడా ఇప్పటికే పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. అయితే తాజాగా ఈ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు సంబందించిన వార్త వైరల్ అవుతుంది. కాగా జూన్ 21న హైదరాబాద్‌లో సాయంత్రం 6 గంటలకు ఈ ప్రీ-రిలీజ్ వేడుక ఘనంగా జరగనుంది.
Latest News