|
|
by Suryaa Desk | Thu, Jun 19, 2025, 03:22 PM
AP: రాష్ట్రంలో కుబేర సినిమా టికెట్ల ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ నేపథ్యంలో సింగిల్ స్క్రీన్స్, మల్టీప్లెక్స్‌ల్లో టికెట్ ధరను రూ.75 (జీఎస్టీతో) పెంచుకునేలా వీలు కల్పించారు. అయితే ఈ మూవీ జూన్ 20న విడుదల కానుంది. ఇక ఈ మూవీకి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. నాగార్జున, ధనుష్ ముఖ్య పాత్రలు పోషించారు. హీరోయిన్‌గా రష్మిక నటించారు. ఇప్పటికే విడుదలైన పాటలు కూడా ఆకట్టుకుంటున్నాయి.
Latest News