|
|
by Suryaa Desk | Thu, Jun 19, 2025, 03:19 PM
ఒంటరిగా ఉండాలని ఉంది అంటూ బాలీవుడ్ స్టార్ హీరో అభిషేక్ బచ్చన్ పెట్టిన ఇన్‌స్టా పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది."నేను కొన్ని రోజులు అన్నిటికీ దూరంగా ఉండాలనుకుంటున్నాను. ఈ జనసమూహానికి దూరంగా ఉంటూ నన్ను నేను తెలుసుకోవాలనుకుంటున్నా. నాకెంతో ఇష్టమైన వారికోసం ఉన్నదంతా ఇచ్చేశాను. ఇప్పుడు నాకోసం సమయం కేటాయించుకోవాలనిపిస్తోంది. నన్ను నేను తెలుసుకోవడానికి సమయం కావాలి" అంటూ పోస్ట్ చేశారు.
Latest News