|
|
by Suryaa Desk | Tue, Oct 28, 2025, 07:28 PM
టాలీవుడ్ హీరో అడివిశేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న చిత్రం 'డెకాయిట్'. షనీల్ డియో దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మొదట క్రిస్మస్‌కు విడుదల కావాల్సి ఉండగా.. వాయిదా పడింది. తాజాగా మేకర్స్ కొత్త తేదీని ప్రకటించారు. ఈ చిత్రాన్ని ఉగాది కానుకగా మార్చి 19, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు తెలిపారు.
Latest News