|
|
by Suryaa Desk | Tue, Oct 28, 2025, 07:29 PM
తెలుగు సినిమా దర్శకుడు రాజమౌళి బాహుబలి సినిమాతో పాన్ ఇండియాలో సంచలనం సృష్టించారు. అక్టోబర్ 31న 'బాహుబలి ది ఎపిక్' పేరుతో రెండు భాగాలను కలిపి విడుదల చేస్తున్నారు. బాహుబలి సినిమా చిత్రీకరణ సమయంలో నటుడు నాజర్ కొన్ని సన్నివేశాల్లో రాజమౌళిని ఇబ్బంది పెట్టారని సమాచారం. రాజమౌళి చెప్పినట్లు కాకుండా నాజర్ తనదైన శైలిలో నటించడంతో రాజమౌళి అసహనానికి గురై షూటింగ్ నిలిపివేశారని, తర్వాత నాజర్ కు సీన్ లోని లోతును వివరించి మెప్పించారని కథనం. ఈ సినిమాలో నాజర్ బిజ్జలదేవ పాత్రకు మంచి ఆదరణ లభించింది.
Latest News