|
|
by Suryaa Desk | Mon, Oct 27, 2025, 03:59 PM
టాలీవుడ్ హీరో అల్లరి నరేష్ హిట్లు లేక సతమవుతున్నారు. జోనర్ లు మార్చిన కూడా హిట్లు లేక సినిమాలు చేయడమే తగ్గించారు. ఈ క్రమంలో సినీ అభిమానులకు అదిరిపోయే వార్త వచ్చింది. ఆయన నటించిన '12ఎ రైల్వే కాలనీ' అనే హర్రర్ సినిమా విడుదలకు సిద్ధమైంది. 'పొలిమేర' సిరీస్ ఫేమ్ కామాక్షి భాస్కర్ల హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం నవంబర్ 21న థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే రిలీజ్ అయినా డైలాగులు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి.
Latest News