|
|
by Suryaa Desk | Sat, Oct 25, 2025, 11:29 AM
బిగ్ బాస్ సీజన్ 9లో ఊహించని మలుపులు చోటుచేసుకుంటున్నాయి. హౌస్‌మేట్స్ ఆశించిన స్థాయిలో ఆడలేకపోవడంతో, ఆటను గాడిలో పెట్టేందుకు ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లను తిరిగి ప్రవేశపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా, అన్యాయంగా ఎలిమినేట్ అయ్యారని ప్రేక్షకులు భావించిన దమ్ము శ్రీజ రీఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. ఆమెతో పాటు హరీష్, ప్రియ, మనీష్‌లను కూడా పంపించి, వారిలో ఒకరిని కొనసాగించే అవకాశం ఉందని టాక్.
Latest News