|
|
by Suryaa Desk | Sat, Oct 25, 2025, 10:50 AM
నటుడు మోహన్ బాబు, 'బాహుబలి' స్టార్ ప్రభాస్ పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ, ఆయన త్వరగా పెళ్లి చేసుకుని ఆరుగురు పిల్లలతో సంతోషంగా జీవించాలని కోరుకుంటున్నట్లు ట్వీట్ చేశారు. నాలుగు పదుల వయసులోనూ ప్రభాస్ పెళ్లి చేసుకోకపోవడం, హైదరాబాద్ వ్యాపారవేత్త కూతురితో పెళ్లి వంటి అనేక పుకార్లు వినిపిస్తున్న నేపథ్యంలో మోహన్ బాబు వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.
Latest News