|
|
by Suryaa Desk | Sat, Oct 25, 2025, 10:49 AM
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ది రాజా సాబ్' సినిమా రెండు భాగాలుగా రానుంది. ఈ విషయాన్ని నిర్మాత విశ్వప్రసాద్ మీడియా సమక్షంలో ప్రకటించారు. నవంబరు 5న సినిమా ఫస్ట్ సింగిల్ విడుదల కానుంది. కథా చర్చలు ముగియగా, దర్శకుడు మారుతి ప్రభాస్‌కు పాయింట్ చెప్పగా, ఆయన అంగీకరించినట్లు సమాచారం. జనవరి 9న విడుదల కానున్న సినిమా చివర్లో సెకండ్ పార్ట్‌కు సంబంధించిన సూచనలు కూడా ఉంటాయని తెలుస్తోంది.
Latest News