|
|
by Suryaa Desk | Sat, Oct 25, 2025, 12:14 PM
టాలీవుడ్ స్టార్ హీరో రానా దగ్గుబాటి తండ్రి కాబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ వార్తలతో దగ్గుబాటి అభిమానులు ఆనందంతో ఉన్నారు. గతంలోనూ రానా భార్య మిహికా బజాజ్ తల్లి కాబోతోందని రూమర్లు వచ్చాయి. అప్పుడు మిహికా స్పందించి, శుభవార్త ఉంటే మేమే చెబుతామని క్లారిటీ ఇచ్చినా రూమర్లు ఆగలేదు. ఇప్పుడు మరోసారి మిహికా తల్లి కాబోతోందని వార్తలు వస్తున్నాయి. దీనిపై రానా లేదా మిహికా స్పందించాల్సి ఉంది.
Latest News