|
|
by Suryaa Desk | Fri, Oct 24, 2025, 02:32 PM
హీరో ప్రభాస్, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ లో రాబోతున్న తాజా చిత్రం ‘స్పిరిట్’. ఈ సినిమాతో సందీప్ రెడ్డి మరో లెవెల్ కి వెళ్లాలని ప్రయత్నిస్తున్నారు. ఇక ఈ మూవీలో హీరో రవితేజ తనయుడు మహాధన్ భూపతి రాజు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ తనయుడు రిషి మనోజ్ ఈ సినిమా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ డైరెక్టర్లుగా పనిచేస్తున్నారు. వీరిద్దరూ టెక్నికల్ మెలుకువలు నేర్చుకోవడానికి సందీప్ రెడ్డి వద్ద జాయిన్ కావడం చర్చనీయాంశమైంది.
Latest News