|
|
by Suryaa Desk | Fri, Oct 24, 2025, 02:27 PM
తమిళ హీరో ధనుష్ హీరోగా నటించి, దర్శకనిర్మాతగా తెరకెక్కించిన చిత్రం 'ఇడ్లీ కొట్టు'. అక్టోబర్ 1న తెలుగు, తమిళ భాషల్లో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, 'కాంతార-1' ప్రభావంతో తెలుగులో ఆశించినంతగా ఆడలేదు. అయితే, తమిళంలో మంచి వసూళ్లు సాధించింది. ఇప్పుడు ఈ చిత్రం థియేటర్లలోకి వచ్చి నెల రోజులు కూడా గడవకముందే, అక్టోబర్ 29 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.
Latest News