వైరాలో ఘోర రోడ్డు ప్రమాదం: వ్యాన్ ఢీకొని వృద్ధుడైన పశువుల కాపరి దుర్మరణం
Tue, Feb 03, 2026, 06:34 PM
|
|
by Suryaa Desk | Tue, Feb 03, 2026, 07:13 PM
బోయినపల్లి పోలీస్ స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్ రమాకాంత్, జడ్పిహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయులు భూమయ్య, శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ వారు 'చదువుకో తెలంగాణ' గోడపత్రికను ఆవిష్కరించారు. పేద విద్యార్థులకు ఇది మంచి ప్రోత్సాహంగా ఉంటుందని వారు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి విద్యార్థులను ప్రోత్సహించేందుకు శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ 'మిషన్ టెన్త్ క్లాస్ చదువుకో తెలంగాణ' కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, మేనేజర్ వేములవాడ అజయ్, ఎగ్జిక్యూటివ్స్ సాయిల్ల రాకేష్, నరేష్, నికిల్, డెవలప్మెంట్ ఆఫీసర్ ఉదారీ నరసింహ చారి పాల్గొన్నారు.