వైరాలో ఘోర రోడ్డు ప్రమాదం: వ్యాన్ ఢీకొని వృద్ధుడైన పశువుల కాపరి దుర్మరణం
Tue, Feb 03, 2026, 06:34 PM
|
|
by Suryaa Desk | Fri, Jan 23, 2026, 10:16 AM
TG: నిర్మల్ జిల్లాలోని బాసరలో వసంత పంచమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీ జ్ఞాన సరస్వతీదేవిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించడానికి తల్లిదండ్రులు పెద్ద ఎత్తున వచ్చారు. ఆలయాన్ని అందంగా అలంకరించారు. తెల్లవారుజామున అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు వస్తున్నారు.