![]() |
![]() |
by Suryaa Desk | Sat, Jul 12, 2025, 03:34 PM
హీరోయిన్ పూజా హెగ్డే 'కూలిలో స్పెషల్ సాంగ్‌తో మెరిశారు. 'మోలికా' అంటూ బుట్టబొమ్మ రెడ్ కలర్ డ్రెస్‌లో వేసిన స్టెప్పులు కుర్రకారును కట్టిపడేస్తోంది. సోషల్ మీడియాలో ఈ పాట వైరల్ కాగా, పూజా డ్యాన్స్‌తో మ్యాజిక్ చేశారని, అనిరుధ్ సంగీతం అదిరిపోయిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. రజనీ హీరోగా నేటిస్తున్న ఈ మూవీ ఆగస్టు 14న విడుదల కానుంది.
Latest News