|
|
by Suryaa Desk | Fri, Jul 04, 2025, 04:01 PM
ప్రస్తుత కాలంలో ఓటీటీ హవా ఎంతగా నడుస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. థియేటర్లలో విడుదలైన మూవీ 15 నుంచి 20 రోజుల్లో ఓటీటీకి వచ్చేస్తుండంతో దీనిపైనే ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారు.తక్కువ ఖర్చుతో ఇంటిల్లిపాది సినిమా చూసేస్తున్నారు. అయితే ఇప్పటికే చాలా మంది థియేటర్స్‌ను కాదు అని ఓటీటీపై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుండంతో ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కూడా వారం వారం కొత్త కొత్త సినిమాలను స్ట్రీమింగ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వారం ఓటీటీ రిలీజ్ కానున్న సినిమాలు వాటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఏంటో ఇప్పుడు మనం ఓ లుక్కేద్దాం..
నెట్‌ఫ్లిక్స్:
అటాక్ ఆన్ లండన్: హంటింగ్ ది 7/7 బాంబర్స్(ఇంగ్లీష్ సిరీస్)- జూలై 1
ది ఓల్డ్ గార్డ్ 2(తెలుగు డబ్బింగ్)- జూలై 2
థగ్ లైఫ్(తెలుగు)- జూలై 3
బిచ్ వర్సెస్ రిచ్ సీజన్ 2(ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- జూలై 3
అమెజాన్ ప్రైమ్:హెడ్స్ ఆఫ్ స్టేట్(తెలుగు)-జూలై 2
మద్రాస్ మ్యాట్నీ(తెలుగు)- జూలై 3
ఉప్పు కప్పురంబు(తెలుగు)- జూలై 4
జీ5:కాళీధర్ లపతా- జూలై 4
జియో హాట్‌స్టార్:
క్యాంపైన్- జూలై 3
లా అండ్ ద సిటీ- జూలై 5
ఈటీవీ విన్:
ఏఐఆర్: ఆల్ ఇండియా ర్యాంకర్స్(తెలుగు వెబ్ సిరీస్)- జూలై 3
సోనీ లివ్ ఓటీటీ:
ది హంట్: రాజీవ్ గాంధీ హత్య కేసు(తెలుగు డబ్బింగ్)- జూలై 4
Latest News