|
|
by Suryaa Desk | Thu, Jul 03, 2025, 04:47 PM
'కుబేర' యొక్క భారీ విజయం తరువాత అన్ని కళ్ళు ఇప్పుడు శేఖర్ కమ్ముల యొక్క తదుపరి ప్రాజెక్టుపై ఉన్నాయి. తాజాగా ఇప్పుడు స్టార్ డైరెక్టర్ తన తదుపరి సినిమాని ప్రముఖ నటి సమంతతో చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రం శక్తివంతమైన మహిళా ఆధారిత ఎంటర్టైనర్ అవుతుంది అని సమాచారం. ఈ చిత్రంలో సమంత అత్యంత ప్రభావవంతమైన మరియు శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నట్లు లేటెస్ట్ టాక్. ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.
Latest News