|
|
by Suryaa Desk | Wed, Jul 02, 2025, 03:42 PM
గేమ్ ఛేంజర్' వివాదంపై నిర్మాత దిల్ రాజు సోదరుడు శిరీష్ క్షమాపణలు తెలిపారు. ఈ చిత్రానికి రామ్ చరణ్ తన పూర్తి సమయాన్ని, సహకారాన్ని ఇచ్చారని స్పష్టం చేశారు. మెగా హీరోల ప్రతిష్ఠకు భంగం కలిగేలా మాట్లాడలేదని తెలిపారు. ఎవరైనా తన మాటలతో బాధ పడినట్లయితే క్షమించాలని కోరారు. అలాగే ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయాలని దిల్‌రాజు సైతం ఇప్పటికే తెలిపారు.
Latest News