|
|
by Suryaa Desk | Mon, Jun 30, 2025, 02:55 PM
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'అఖండ 2' షూటింగ్ ఊపందుకుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, చిత్ర యూనిట్ వచ్చే షెడ్యూల్‌ను ప్రయాగ్‌రాజ్‌లో ప్లాన్ చేసింది. రెండు వారాలపాటు అక్కడ షూటింగ్ జరగనుంది. సెప్టెంబర్ 25న పాన్ ఇండియా లెవెల్లో గ్రాండ్ రిలీజ్ చేయబోతున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు. 14 రీల్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది.
Latest News