|
|
by Suryaa Desk | Fri, Jun 20, 2025, 08:11 PM
ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌నకు ప్రముఖ నటి, ఎంపీ కంగన రనౌత్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికయ్యారు. ఈ ఏడాది సెప్టెంబరు 26 నుంచి అక్టోబరు 5 వరకు భారత్‌లో జరిగే ఈ టోర్నీలో వందుకు పైగా దేశాలు పాల్గొననున్నాయి. ఈ సందర్భంగా కంగనా రనౌత్ మాట్లాడుతూ.. ‘భారత పారా అథ్లెట్లు ప్రతిరోజూ చరిత్రను తిరగరాస్తున్నారు. వారికి మద్దతు ఇవ్వడం.. పారా క్రీడల పట్ల అవగాహన పెంచడంలో సహాయపడటాన్ని గౌరవంగా భావిస్తున్నా’ అంటూ అని కంగనా పేర్కొన్నారు.
Latest News