|
|
by Suryaa Desk | Fri, Jun 20, 2025, 08:10 PM
భిన్నమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు తెలుగమ్మాయి అనన్య నాగళ్ల. తన బ్రేకప్ స్టోరీ గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ‘ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కొంతకాలానికి బ్రేకప్ జరిగింది. రెండేళ్లపాటు ఆ బాధను అనుభవించా. కానీ ఆ ప్రభావాన్ని పనిపై పడనీయలేదు. కారవాన్‌లో ఏడ్చేసి ఏం జరగనట్లు బయటకు వచ్చేదాన్ని. రాత్రంతా ఏడ్చేసి ఉదయం జిమ్‌కు వెళ్లేదాన్ని. దీని గురించి నా స్నేహితులకు మాత్రమే తెలుసు’ అని తెలిపారు.
Latest News