|
|
by Suryaa Desk | Fri, Jun 20, 2025, 08:16 PM
సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ పేరు సంపాదించుకున్నారు డైరెక్టర్ శేఖర్ కమ్ముల. సింపుల్‌గా సినిమాలు తీస్తూ థియేటర్లలో మ్యాజిక్ చేస్తుంటాడు. అయితే ఆయన తెరకెక్కించిన ‘ఆనంద్’ మూవీ రిలీజ్ సమయంలో థియేటర్లకు ప్రేక్షకులే రాలేదట. దీంతో స్వయంగా ఆర్థిక భారాన్ని భరించి థియేటర్లలో నడిపించారు. 2వారాల తర్వాత సినిమాపై వస్తున్న ఆదరణ చూసి డిస్ట్రిబ్యూటర్లు ముందుకొచ్చారు. ఆ తర్వాత భారీ విజయం అందుకొని 7 నంది అవార్డులు వచ్చాయి.
Latest News