|
|
by Suryaa Desk | Wed, Jun 18, 2025, 08:44 PM
తమిళ హీరో ఆర్య నివాసంలో బుధవారం ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. చెన్నైలోని తన నివాసంతో పాటు ఆయనకు సంబంధించిన వ్యాపార సంస్థల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సోదాలు ముఖ్యంగా చెన్నైలోని ప్రముఖ ప్రాంతాలైన అన్నా నగర్, వేలచెరి, కొట్టివాకం, కిల్పాక్‌ల్లో ఉన్న సీ షెల్ రెస్టారెంట్లపై జరుగుతున్నాయి. ఆర్య సరైన పన్నులు చెల్లించలేదని తెలియడంతో సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది.
Latest News