|
|
by Suryaa Desk | Wed, Nov 05, 2025, 07:51 PM
గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్, 'ది గర్ల్‌ఫ్రెండ్' ప్రెస్ మీట్‌లో తాను పెద్ద బడ్జెట్ సినిమాలు ఎందుకు తీయడం లేదనే ప్రశ్నకు సమాధానమిచ్చారు. 'రిస్క్' అనే పదానికి కొత్త నిర్వచనం చెబుతూ, ప్రతీ సినిమా నిర్మాతకు రిస్కేనని, అయితే 400-500 కోట్లు పెట్టి సినిమా తీయాలంటే అల్లు అర్జున్ లేదా రామ్ చరణ్‌తోనే తీయాలని అన్నారు. అప్పుడు డబ్బులు తమ ఇంటికే వస్తాయని, బయటి నిర్మాతలు తీసినా డబ్బులు తమ ఇంటికే వస్తాయని చమత్కరించారు.
Latest News