|
|
by Suryaa Desk | Wed, Nov 05, 2025, 10:22 AM
"సినిమ" చూసే వారికి అత్యంత ప్రభావిత వినోద వేదిక,తీసేవారికి ఒక కళ,సాహసం,ఆర్దిక పరమైన పెద్ద రిస్క్ . సినిమ తియడానికి అవసరమైన 24 క్రాఫ్ట్స్ ,నటి నటుల కాల్షిట్స్ ప్రొడక్షన్ మెనేజ్ మెంటు మొదలైన మరెన్నో విభాగాలను సమన్వయం చేసుకుంటు పోస్టు ప్రొడక్షన్ వర్కును పూర్తి చేసి విడుదల చేయడం అశమాషి కాదు మహా మహులే వెనక్కు తగ్గే గొప్ప సాహసం తో కూడిన నిర్ణయం . అటువంటి సాహసాన్ని కాలభైరవా ప్రొడెక్షన్ లో మన దోనెంబర్, ఇల్లందు చెందిన యాటకారి రాజేశ్వరి ప్రొడ్యూసర్ గా కృష్ణ కొ డైరెక్టర్,చందు ప్రొడక్షన్ మేనెజర్ గా సినియర్ నటులతోపాటు లోకల్ టాలెంట్స్ కు మంచి అవకాశం ఇస్తు "బొగ్గుట్ట" టైటిల్ తో సినిమా తీయాలన్న వీరి సంకల్పం అభినందనీయమైనది. వీరి సహసోపిత సంకల్పం చిత్రం పూర్తి అయి విడుదల కావడం ద్వార ఫలప్రధం అవ్వాలని చిత్రం బొగ్గుట్ట మంచి విజయం సాధించాలని . చిత్ర బృందానికి మంచి ఆర్దిక హార్దిక లాభం చేకూరాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము
Latest News