|
|
by Suryaa Desk | Wed, Nov 05, 2025, 01:44 PM
మహా కుంభమేళాలో మోనాలిసా భోంస్లే రుద్రాక్షలు అమ్ముతూ వైరల్ స్టార్ గా మారింది. బాలీవుడ్ దర్శకుడు సనోజ్ మిశ్రా తన కొత్త చిత్రం 'ది డైరీ ఆఫ్ మణిపూర్'లో నటించే అవకాశం ఆమెకు ఇచ్చారు. తాజాగా నిర్మాత సురేష్ కొండేటి, మోనాలిసా త్వరలో టాలీవుడ్‌లోకి కూడా రానున్నట్టు వెల్లడించారు. పూసల అమ్ముకునే అమ్మాయి నుంచి హీరోయిన్ స్థాయికి ఎదిగిన మోనాలిసా కథ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఆమె మలయాళంలో కూడా ఎంట్రీ ఇస్తుందని వార్తలు వస్తున్నాయి.
Latest News