|
|
by Suryaa Desk | Sun, Nov 02, 2025, 12:31 PM
దర్శకుడు ప్రశాంత్ వర్మపై 'హనుమాన్' చిత్ర నిర్మాత నిరంజన్ రెడ్డి ఫిలిం ఛాంబర్ లో ఫిర్యాదు చేశారు. ప్రశాంత్ వర్మ తనకు ఐదు సినిమాలకు గాను రూ.10.3 కోట్లు అడ్వాన్స్ తీసుకుని సినిమాలు చేయడం లేదని అలాగే రూ.10.23 కోట్లు ఖర్చు చేయించి 'ఆక్టోపస్' సినిమాను కొనిపించారని దానికి ఎన్వోసీ కూడా ఇప్పించడం లేదని ఆరోపించారు. ఈ ఐదు సినిమాలకు రూ.100 కోట్లు పరిహారం అలాగే 'అధీర' సినిమాకు ఇచ్చిన రూ. కోటి వెనక్కి ఇప్పించాలని కోరారు.
Latest News