|
|
by Suryaa Desk | Sun, Nov 02, 2025, 12:33 PM
స్టార్ హీరోల సినిమాలకు సంగీతం ఎంతో ప్రాధాన్యతనిస్తుంది. మెగాస్టార్ చిరంజీవి 'మీసాల పిల్ల' పాట సూపర్ హిట్ అవ్వడంతో, రాబోయే సినిమాల పాటలను కూడా ప్రణాళిక ప్రకారం విడుదల చేస్తున్నారు. రెబల్ స్టార్ ప్రభాస్ 'రాజా సాబ్' మొదటి పాట నవంబర్ 5న, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 'పెద్ది' మొదటి పాట నవంబర్ 8న ఏ.ఆర్. రెహమాన్ లైవ్ కచేరీలో విడుదల కానుంది. 'అఖండ 2' నుంచి త్వరలో మరో పాట, దళపతి విజయ్ 'జన నాయగన్' నుంచి కూడా ఒక పాట విడుదల కాబోతుంది.
Latest News