|
|
by Suryaa Desk | Sun, Nov 02, 2025, 12:30 PM
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పెద్ది’ చిత్రం షూటింగ్ ప్రస్తుతం శ్రీలంకలో జరుగుతోంది. ఈ సినిమాలో జాన్వీ కపూర్ ఫస్ట్ లుక్ విడుదలైంది. ఆమె అచ్చియమ్మ పాత్రలో క్రికెట్ కామెంటేటర్‌గా కనిపించనుంది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 2026 మార్చి 27న విడుదల కానుంది. ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.
Latest News