|
|
by Suryaa Desk | Sat, Nov 01, 2025, 01:54 PM
అల్లు అరవింద్ మూడో తనయుడు అల్లు శిరీష్ - నైనికతో శుక్రవారం నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ వేడుకకు మెగా ఫ్యామిలీ అంతా హాజరైంది. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, వరుణ్ తేజ్, లావణ్య వంటి పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. చిరంజీవి తన స్టైలిష్ లుక్‌తో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Latest News