|
|
by Suryaa Desk | Sat, Nov 01, 2025, 01:53 PM
నాని నటిస్తున్న 'ది ప్యారడైజ్' సినిమా వచ్చే ఏడాది మార్చిలో విడుదల కానుంది. దీనికి సంబంధించిన షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుంది. దీని తరవాత 'ఓజీ' దర్శకుడు సుజీత్ తో 'బ్లడీ రోమియో' అనే టైటిల్ తో నాని కొత్త సినిమా చేయనున్నారు. ఇది వచ్చే క్రిస్మస్ కు విడుదలయ్యేలా ప్రణాళిక చేస్తున్నారు. వరుస విజయాలతో ఫామ్ లో ఉన్న నానితో సినిమాలు చేయడానికి నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు.
Latest News