|
|
by Suryaa Desk | Sat, Nov 01, 2025, 02:58 PM
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న 'డ్రాగన్' సినిమాలో తాజాగా ఓ అప్డేట్ బయటపడింది. ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ ఈనెల మూడో వరం నుంచి యూరోప్ లో చిత్రీకరణ జరగనుందని సమాచారం. ఇప్పటికే ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ఎంతో స్లిమ్ గా మేకోవర్ అయ్యారు. అటు దర్శకుడు నీల్ కూడా ఎన్టీఆర్ ను కొత్తగా చూపించి ఫ్యాన్స్ సర్‌ప్రైజ్ చేయాలని చూస్తున్నారు. వచ్చే ఏడాది జూన్ లో ఈ సినిమా విడుదల కానుంది.
Latest News