|
|
by Suryaa Desk | Tue, Oct 28, 2025, 03:26 PM
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'ఓజీ' సినిమాకు సీక్వెల్ రాబోతోందని సమాచారం. సుజిత్ దర్శకత్వంలో భారీ స్థాయిలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని తెలుస్తోంది. 'ఓజీ'కి పనిచేసిన టీమే ఈ సీక్వెల్‌పై కూడా పనిచేయనుంది. నిర్మాత డీవీవీ దానయ్యకు బదులుగా వెంకట్ బోయినపల్లి ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే ప్రాజెక్ట్ అధికారికంగా ప్రకటించబడుతుంది. 'ఓజీ' సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించి, రూ.350 కోట్లకు పైగా కలెక్షన్లతో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.
Latest News