|
|
by Suryaa Desk | Tue, Oct 28, 2025, 12:10 PM
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటిస్తున్న 'ఆంధ్ర కింగ్ తాలూకా' సినిమా విడుదల తేదీ మారింది. మొదట నవంబర్ 28న విడుదల కావాల్సి ఉండగా, ఇప్పుడు నవంబర్ 27న విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మహేష్ బాబు పీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు పాటలు, ప్రమోషనల్ స్టఫ్‌కు మంచి స్పందన వస్తోంది. ఒకరోజు ముందుగా విడుదల చేయడం ద్వారా సోలో రిలీజ్ అడ్వాంటేజ్ పొందాలని మేకర్స్ భావిస్తున్నారు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.
Latest News