|
|
by Suryaa Desk | Mon, Oct 27, 2025, 08:15 PM
యూత్ ఫ్రెండ్‌షిప్, అడ్వెంచర్, ఎమోషన్స్‌తో నిండిన 'జిగ్రీస్' సినిమా నవంబర్ 14న థియేటర్లలో విడుదల కానుంది. రామ్ నితిన్, కృష్ణ బురుగుల, ధీరజ్ ఆత్రేయ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి హరీష్ రెడ్డి ఉప్పుల దర్శకత్వం వహించారు. అర్జున్ రెడ్డి, యానిమల్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా టీజర్ విడుదల చేయడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. నలుగురు స్నేహితులు గోవాకు ఫోన్లు, డబ్బులు లేకుండా బయలుదేరే ప్రయాణంలో ఎదుర్కొనే సంఘటనలే కథాంశం.
Latest News