|
|
by Suryaa Desk | Mon, Oct 27, 2025, 08:18 PM
ఉయ్యాలా జంపాలా, సినిమా చూపిస్త మావ, కుమారి 21 ఎఫ్ వంటి సినిమాలతో అలరించిన హీరో రాజ్ తరుణ్, సరైన హిట్ లేక కొన్నాళ్లుగా తెరమరుగయ్యారు. అయితే, నవంబర్ 7 నుంచి స్ట్రీమింగ్ కానున్న 'చిరంజీవ' అనే ఓటీటీ సినిమాతో ఆయన మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. 'జబర్దస్త్' ఫేమ్ అభి దర్శకత్వం వహించిన ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ ఎంతగానో ఆకట్టుకుంటోంది.
Latest News