|
|
by Suryaa Desk | Mon, Oct 27, 2025, 11:35 AM
ప్రభాస్ నటిస్తున్న 'ఫౌజీ' చిత్రంలో కన్నడ నటి చైత్ర జె ఆచార్ ఒక కీలక పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. గతంలో 'సప్త సాగరాలు దాటి, సైడ్ బి, 3బీహెచ్ కే వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఆమె ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాలో ఇమాన్వీతో పాటు కనిపించనుంది. అనుపమ్ ఖేర్, రాహుల్ రవీంద్రన్ కూడా ఈ చిత్రంలో భాగం కానున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది.
Latest News