|
|
by Suryaa Desk | Sat, Oct 25, 2025, 03:11 PM
మహేష్ బాబుతో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్న రాజమౌళి ఇటీవల షెడ్యూల్ లో మహేష్ బాబు కష్టపడి పనిచేయడాన్ని మెచ్చి, ఖరీదైన వాచ్ ను బహుమతిగా ఇచ్చినట్లు తెలుస్తోంది. యాక్షన్ సన్నివేశాల్లోనూ మహేష్ కీలక పాత్ర పోషించి, దర్శకుడి విజన్ కు అడ్డుపడకుండా కూల్ గా చేశారట. ఇక ఈ సినిమా అప్డేట్స్ ను నవంబర్ నుంచి ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. ఫస్ట్ వీక్ పోస్టర్ తో పాటు గ్లింప్స్ కూడా విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.
Latest News