|
|
by Suryaa Desk | Sat, Oct 25, 2025, 03:07 PM
నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటిస్తున్న చిత్రం 'ది గర్ల్ ఫ్రెండ్' నవంబర్ 7న విడుదల కానుంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దీక్షిత్ శెట్టి, అను ఇమ్మానుయేల్ కూడా నటిస్తున్నారు. తాజాగా విడుదలైన ట్రైలర్‌లో ‘మనం చిన్న బ్రేక్ తీసుకుందామా..’’ అంటూ సాగిన మాటలు సినిమాపై అంచనాలు పెంచుతోంది. రావు రమేష్ నటన ఆకట్టుకోగా, రష్మిక యాక్టింగ్ పీక్స్‌లో ఉందని చెప్పవచ్చు.
Latest News