|
|
by Suryaa Desk | Fri, Oct 24, 2025, 04:31 PM
‘‘కర్నూలులో జరిగిన విషాదకరమైన బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి అని నటి ఖుష్బూ తెలిపారు. ఈ దారుణమైన క్షణాలను తట్టుకునే శక్తినివ్వాలని భగవంతుడిని కోరుకుంటున్నాను’’ అని తెలిపారు. నటుడు విష్ణు కూడా ఈ ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ, ‘‘బస్సు ప్రమాద ఘటన నన్ను తీవ్రంగా కలచివేసింది. అమాయకులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం’’ అని అన్నారు.
Latest News