|
|
by Suryaa Desk | Fri, Oct 24, 2025, 03:56 PM
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, 'ఉప్పెన' ఫేమ్ డైరెక్టర్ బుచ్చి బాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం 'పెద్ది' కోసం శ్రీలంకకు బయల్దేరారు. శనివారం నుంచే అక్కడ కీలక సన్నివేశాలతో పాటు, హీరోయిన్ జాన్వీతో కలిసి రామ్ చరణ్ ఒక పాటలో నటించనున్నారు. ఈ పాటతో పాటు అద్భుతమైన విజువల్స్‌తో కూడిన మొదటి సింగిల్‌ను త్వరలో విడుదల చేయడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. దీంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
Latest News